Tap to Read ➤

చల్లని నీళ్లు అధికంగా తాగితే వచ్చే ఆరోగ్య సమస్యలు తెలుసా ?

కొంతమంది ఎప్పుడూ చల్లని నీరు మాత్రమే తాగడానికి ఇష్టపడతారు.
Venkatakishore kolli

చల్లగా ఉండే నీరు ఎక్కువగా తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్న వైద్యులు

సీజన్‌ సంబంధం లేకుండా ఫ్రీజ్‌లో కూల్ వాటర్ అందుబాటులో ఉంచుకుంటారు.

కూలింగ్ వాటర్ తాగడం వల్ల చర్మ రంద్రాలు మూసుకుపోతాయి.

జీర్ణాశయం కుచించుకుపోతుంది. జీర్ణ శక్తి తగ్గుతుంది.



రోజూ చల్లటి నీరు తాగితే జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

మలబద్ధకం, పొట్టలో నొప్పి, గ్యాస్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఎక్కువ చల్లటి నీళ్లు తాగడం వల్ల వెన్నులోని సున్నితమైన నరాలపై ప్రభావం పడుతుంది.

తద్వారా మెదడు ఫ్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తలనొప్పి, సైనస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం

బాగా చల్లటి నీళ్లు తాగితే నరాలు చల్లబడి గుండె వేగం, పల్స్ రేటు తగ్గిపోతుంది.

తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగడం వల్ల కొవ్వు గడ్డకట్టుకుపోతుంది.



బరువు తగ్గాలనుకునే వారు కూల్ వాటర్‌కు దూరంగా ఉండాలి

వర్కవుట్స్ చేసి తరువాత చిల్డ్ వాటర్ తాగడం మంచిది కాదు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఎక్కువగా కూలింగ్ వాటర్ తాగితే జీర్ణ సంబంధ వ్యాధులు వస్తాయి.

డీహైడ్రేషన్ త్వరగా వస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి