Tap to Read ➤

ముఖంపై మొటిమలు రావడానికి అసలు కారణాలు తెలుసా..?

టీనేజీలో మొటిమలు పెద్ద సమస్యగా మారింది.
Venkatakishore kolli




వయసు, హార్మోన్ల ప్రభావం కూడా మొటిమలు రావడానికి కారణం

విటమిన్ డి లోపం వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం







టీనేజీలో హార్మోన్ల స్థాయి పెరుగుదల వల్ల సెబాషియన్ గ్రంథులను ఎక్కువ సెబర్ ఉత్పత్తి అవుతుంది.





ఈ సెబమ్ చనిపోయిన చర్మ కణాలు, ఇతర వ్యర్థాలతో గుచ్చుకుని జుట్టు కుదుళ్లను అడ్డుకుటుంది.

ఇది మొటిమలకు దారితీస్తుంది.

మొటిమల కారణంగా మూసుకుపోయిన చర్మ రంధ్రాల్లో సీ ఆక్నేస్ అనే బ్యాక్టీరియా వ్యాపించి మంటకు దారితీస్తుంది.

పురుషులతో పోలిస్తే మహిళల్లో రుతుచక్రం, మెనోపాజ్ వంటి కారకాలు హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి.

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ హార్మోన్‌ మొటిమలకు కారణం అవుతుంది.

తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు ఆండ్రోజన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి మొటిమలకు దారితీస్తుంది.

కొన్ని రకాల జుట్టు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు కూడా మొటిమలకు కారణం

లిథియం, యాంటీ కన్వల్సెంట్ వంటి మందుల వల్ల కూడా మొటిమలకు దారితీస్తాయి.

టీనేజీలో మొటిమలు ముఖ్యంగా గడ్డం, ముక్కు, చెంపలు, నుదిటిపై కన్పిస్తుంటాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి