Tap to Read ➤

టీ ఎక్కువగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ తెలుసా ?

ఉదయం నిద్రలేవగానే వేడి వేడి ఛాయ్ తాగందే కొందరికి తెల్లారినట్లు ఉండదు.
Venkatakishore kolli





తొలుత ఛాయ్‌ను చైనాలో వైద్యచిక్సిత్సలో భాగంగా తాగేవారు.






టీ తాగడం వ్యసనంగా తయారై ఆరోగ్య సమస్యలు తెచ్చేలా మారింది.





కెఫిన్ డ్రింక్ రోజు తాగటం వల్ల అదొక అలవాటుగా మారుతుంది








కొందరు రోజులో 4-5 కప్పుల ఛాయ్ తాగుతుంటారు.

పాలు, కెఫిన్ కలవడం వల్ల కడుపులో గ్యాస్ తయారవుతుంది.

టీ తాగేవాళ్ళకి అజీర్ణ సమస్యలు ఎదురవుతాయి.







రోజులో 4, 5 కప్పుల టీ తాగటం ఆరోడ్యానికి చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిక

గర్భంతో ఉన్నవారు టీ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచన

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి