Kolli Venkata Kishore       Feb 08, 2023

నిద్రలేమితో ఎలాంటి వ్యాధుల ముప్పు పొంచి ఉందో తెలుసా.?

రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రించాలని నిపుణులు వెల్లడి.

తగినంత నిద్రతో శరీరానికి విశ్రాంతి లభించి మరుసటి రోజు హుషారుగా ఉంటారు.

రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రించాలని నిపుణులు వెల్లడి.

ఆరు గంటల కంటే తక్కువగా నిద్ర పోయేవారు త్వరగా బరువు పెరుగుతారు.

మధుమేహం, ఒబెసిటీ బారినపడే ప్రమాదం ఉంది.

నిద్రలేమితో మతిమరుపు పెరడడం, జ్ఞాపక శక్తిని కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఇన్ఫెక్షన్‌తో పోరాడే శక్తిని కోల్పోవడంతో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.

కలోన్, ఒవరీ, బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్ ముంపు పొంచి ఉంది.

తక్కువ నిద్రతో రక్తపోటు, అధిక కొవ్వు వంటి సమస్యలు తలెత్తుతాయి.

గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని అధ్యయనాల్లో వెల్లడి.