Tap to Read ➤

సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

దేశంలోనే కాదు విదేశాల్లోనూ రజనీకాంత్ మంచి గుర్తింపు ఉంది.

1950 డిసెంబర్ 12న రజనీకాంత్ జన్మించారు.

రజనీ కాంత్ కర్ణాటకలో జన్మించినప్పటికీ సినిమాల్లో నటించడానికి 26 ఏళ్ల వయసులో చెన్నైకి వచ్చారు








1975లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన రజనీకాంత్

రజనీకాంత్ డైలాగ్‌లు, స్టైలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చిపెట్టాయి.

రజనీకాంత్ ఇప్పటివరకు 160 చిత్రాల్లో పైగా నటించారు.

1978లో రజనీకాంత్ నటించిన 20 సినిమాలు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో విడులయ్యాయి.

1981 ఫిబ్రవరి 26న లతా రంగాచారిని రజనీకాంత్ వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం రజనీకాంత్ ఆస్తుల విలువ 400 కోట్లకు పైమాటే.

ఒక్కో సినిమాకు దాదాపు రూ. 50 కోట్లు తీసుకుంటారని సినివర్గాల్లో టాక్

ఒక్కో సినిమాకు దాదాపు రూ. 50 కోట్లు తీసుకుంటారని సినివర్గాల్లో టాక్

రజనీకాంత్ కార్ల విలువ 25 కోట్ల రూపాయలు ఉంటాయని సమాచారం.

ప్రీమియర్ పద్మిని కారు మొదట రజనీ కాంత్ కాన్నాడు.



హోండా సివిక్, టయోటా ఇన్నోవా, BMX X5, రోల్స్ రాయల్స్ ఫాంటమ్, లమోసైన్ కార్లు ఉన్నాయి.

తను నటించి సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోకుండా తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తారట.

రజనీకాంత్ తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు.

2000 పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్, 2021లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను సొంతం చేసుకున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter, twotter