Tap to Read ➤

మెదడుకు మేలు చేకూర్చే విటమిన్​ బి

బి విటమిన్ల ప్రత్యేకత ఎంటో తెలుసా?
amaroju Nagaraju

నాడీ సమస్యల లోపాలు తగ్గించటానికి విటమిన్‌ బి1 (థయమిన్‌) ఎంతగానో తోడ్పడుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మెదడుని కాపాడటంలో విటమిన్‌ బి5 (పాంటోథెనిక్‌ ఆమ్లం) కీలక పాత్ర పోషిస్తుంది

మెదడు,రోగనిరోధక వ్యవస్థకు బాసటగా నిలిచే పలు రసాయనిక ప్రతిచర్యలకూ విటమిన్‌ బి6 (పైరిడాక్సిన్‌) తోడ్పడుతుంది

విటమిన్‌ బి2 (రైబోఫ్లావిన్‌) కణాల్లోని ఎంజైమ్‌లకు సహాయకారిగా పనిచేస్తుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మెదడు వంటి కీలకమైన భాగాల్లో ప్రతిచర్యల నిర్వహణలో విటమిన్‌ బి2 తోడ్పడుతుంది

విటమిన్‌ బి7 (బయోటిన్‌) కణాల సంకేతాలను నియంత్రించి, మార్పిడిలో ముఖ్య భూమిక పోషిస్తుంది

విటమిన్‌ బి7 (బయోటిన్‌) కణాల సంకేతాలను నియంత్రించి, మార్పిడిలో ముఖ్య భూమిక పోషిస్తుంది

విటమిన్‌ బి3 (నియాసిన్‌) శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది

విటమిన్‌ బి9 (ఫోలేట్‌) మెదడు ఆరోగ్యానికి ప్రధానమైన విటమిన్‌

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

విటమిన్‌ బి12 (కోబలమిన్‌) ఎర్ర రక్తకణాలు, డీఎన్‌ఏ ఏర్పడటానికి అత్యవసరమైన పోషకం

నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందటానికి, సమర్థంగా పనిచేయటానికి విటమిన్‌ బి12 తోడ్పడుతుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి