Tap to Read ➤

సామాన్య ప్రజలకు షాక్

వంటగ్యాస్ సిలిండర్‌ ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది

14.2 కేజీ వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు

రూ.50 పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర

ఇక నుంచి వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1052

మార్చి నెలలో వంటగ్యాస్ (ఎల్పీజీ)ధర రూ.50కి పెంచడంతో రూ.949.50కు చేరింది

గతవారం వాణిజ్య సిలిండర్ పై కేంద్రం రూ.102.50 పెంచింది

ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర రూ.2355.50గా ఉంది

గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో తగ్గుతోన్న వినియోగం

మార్చి నెలలో పెరగడంతో ఏప్రిల్ నెలలో 9.1శాతం మేరా పడిపోయిన గ్యాస్ వినియోగం