Tap to Read ➤

బాబోయ్ ట్విట్టర్ యమ బోరింగ్ !

ఎలాన్ మస్క్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు


సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన టెస్లా అధిపతి ఎలాన్ మస్క్


ట్విట్టర్ వేదికపైకి నేను మళ్లీ రానంటే రాను

నా సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ మాత్రమే ఉపయోగిస్తా

వచ్చే వారం నుంచి ట్రూతింగ్ చేస్తా. ఈ వేదికపైకి అందరూ రావాలి.

తన మద్దతుదారుల గళానికి వేదిక ట్రూత్ సోషల్.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఎలాన్ మస్క్ మంచి వ్యక్తి

ట్విట్టర్‌ను బాగా మెరుగుదల దిద్దుతారని ఆశిస్తున్నా.

చాలా మంచి గళాలను ట్విట్టర్ వదులుకుంది.

కన్జర్వేటివ్ వాయిసెస్‌ను కొల్పోయింది

అమెరికా కేపిటల్ హిల్‌పై దాడి నేపథ్యంలో ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ , స్నాప్ చాట్‌లను సస్పెండ్ చేసిన ట్రంప్

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
facebook, face book