Tap to Read ➤

దాల్చిన చెక్కతో ఆరోగ్యప్రయోజనాలు... పాలల్లో పొడిని వేసుకుని తాగితే..?

భారతీయుల వంటల్లో దాల్చిన చెక్కది ప్రత్యేక స్థానం
Venkatakishore kolli

మసాలా వంటకాల్లో దాల్చిన చెక్క లేనిదే వాటికి రుచి , సువాసన రాదు.







దాచ్చిన చెక్కలో ఎన్నో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.





పాలల్లో దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం.

మహిళల్లో రుతుస్రావ సయమంలో కలిగే నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది.



దాల్చిన చెక్కలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది.





దాల్చిన చెక్క నోటి దుర్వాసనను నివారిస్తుంది.

దగ్గు, పంటి నొప్పిని తగ్గించడంలో దోహదపడుతుంది.





గొంతులో గురుగురలు, బొంగురు పోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

దాల్చిన చెక్కపోడిని నీటిలో మరిగించి దానిలో తేనె కలిపి తీసుకుంటే గాఢనిద్ర పడుతుంది.

దాల్చిన చెక్కలో ఉండే సినామాల్డెహైడ్ వంటి రసాయనం హైపోగ్లైసెమిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది.

షుగర్ వ్యాధిగ్రస్తులు దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది.

రక్తనాళాలను మూసుకుపోకుండా కాపాడుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి