Tap to Read ➤

ఉదయాన్నే జీలకర్ర నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Venkatakishore kolli

గోరువెచ్చని జీలకర్ర నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో హీమోగ్లోబిన్ తయా

జీలకర్ర నీటిని తాగడం వల్ల జీర్ణాశ్రయం శుభ్రపడుతుంది. గ్యాస్, అసిడిటీ తగ్గుతుంది.

అజీర్తి, కడుపులో వికారం, కడుపులో అల్సర్లు వదిలిపోతాయి.

కడుపులో నులి పురుగులు చనిపోతాయి.

తరచూ జీలకర్ర నీరు తాగడం వల్ల కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.

జీలకర్రలో విటమిన్ ఈ అధికం. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా చేస్తుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

జీలకర్ర పేస్ట్‌ను ముఖానికి పూసుకోవడం వల్ల మొటిమలు, గజ్జి, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు త్వరగా తగ్గుతాయి.




జీలకర్ర వాడకం వల్ల బట్టతలని, జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది.

ఆలివ్ ఆయిల్, జీలకర్ర ఆయిల్ సమపాళ్లలో కలిపి జుట్టుకి రాయడం వల్ల వెంట్రుకల పెరుగుదలను, రాలటాన్ని తగ్గిస్తుంది.

నెలసరి క్రమంగా వచ్చేలా చేయడంలో ఇబ్బందులను తగ్గిస్తుంది.

జీలకర్రను తరచూ తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు దరిచేరవు

రక్తపోటును తగ్గిచడంలో జీలకర్ర తోడ్పడుతుంది.







జీలకర్ర మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. సుఖనిద్రను పెంపొందిస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి