Tap to Read ➤

ఖాళీ కడుపుతో టీ తాగితే ప్రమాదమే.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటే ?

చాలా మందికి ఉదయాన్నే టీ తాగకపోతే ఏ పని చేయలేరు.
Venkatakishore kolli





టీ తాగడం కొంత ఆరోగ్యానికి మంచిదే. కానీ ఖాళీ కడుపుతో తీసుకోరాదు.




టీ తోనే రోజుని మొదలుపెడితే ఆరోగ్య సమస్యలు తప్పంటున్నారు ఆరోగ్య నిపుణులు








ఖాళీ కడుపుతో టీ ని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.




ఎసిడిటీ ఇన్ఫెక్షన్స్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఉదయాన్నే టీ తాగడం వల్ల అది స్లో పాయిజన్‌ లాగా మారుతుంది.

జీర్ణ క్రియపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుంది.



ఉదయాన్నే టీ తాగడం వల్ల నోటి ఆరోగ్యానికి మంచిది కాదు. దుర్వాసన వస్తుంది.

హార్ట్‌కి సంబంధించిన సమస్యలు ఉంటే టీ కి దూరంగా ఉంటే మంచిది.

ఖాళీ కడుపుతో తరచూ టీ తాగితే రక్తపోటు సమస్య వస్తుంది.




ఇది గుండెపై ఒత్తడిని పెంచుతుంది.





ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు ఉంటే వీలైనంత వరకు తగ్గించి పూర్తిగా మానేయండి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి