Tap to Read ➤

అధికంగా కాఫీ తాగితే ఆరోగ్యానికి ప్రమాదం.. ఎలాంటి ముప్పు ఉందంటే ?

కాఫీ తక్షణ రిఫ్రెష్మెంట్ ఇస్తుంది.
Venkatakishore kolli








ఒక లిమిట్ వరకు కాఫీ తాగడం ఒకే. కానీ మోతాదుకు మించితే ఆరోగ్యానికి ముప్పే.






కాపీ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుందంటున్న ఆరోగ్య నిపుణులు.




రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే హాని కలుగుతుంది.

ఎక్కువ కాఫీ గుండెకు మంచిది కాదు.

కాఫీ నాడీ వ్యవస్థను ఉత్తేజపరచడంతో పాటు గుండెపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది.


అడ్రినలిన్ స్థాయిలను పెంచి ఆందోళనను కలిగిస్తుంది.

కాపీ ఎక్కవ తాగడం వల్ల నిద్రలేమికి దారితీస్తుంది.

ఎక్కువగా కాఫీ తీసుకోవడం వల్ల రొమ్ములో చిన్న చిన్న గడ్డలు ఏర్పడే ప్రమాదం ఉంది.

కాఫీ వల్ల శరీరంలో నీరు తగ్గుతుంది. ఇది ఆరోగ్యానికి, చర్మనికి, జుట్టుకు మంచిది కాదు.






అధిక మోతాదులో కాఫీ తీసుకోవడం వల్ల ఏకాగ్రతను, ఆలోచనా శక్తిని తగ్గిస్తుంది.

అడ్రినలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయి బీపీని పెంచుతుంది.

కాఫీ ఎక్కువ తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు ఏర్పడతాయి.

కాఫీ కడుపులో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది.

కాఫీ బీపీని పెంచడమే కాకుండా కొన్ని సార్లు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.



కాల్షియం గ్రహించే సామర్థ్యాన్ని కాఫీ తగ్గిస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి