Tap to Read ➤

జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు ఆయుర్వేద చిట్కా

మతిమరిపు పొగొట్టేందుకు సులువైన మార్గాలు
amaroju Nagaraju

జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచడానికి తులసి అద్భుత ఔషదం

తులసి ఆకులు, బాదం, నల్ల మిరియాలు తేనెతో కలిపి తులసి తీసుకుంటే మేలు

బ్రాహ్మి మూలికను తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి

మెమరీకి సంబంధించిన సమస్యలను అధిగమించడానికి బ్రాహ్మి మూలిక సహాయపడుతుంది

మనస్సును శాంతపరచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి శంఖపుష్పి మూలికలు తోడ్పడుతాయి

గోరువెచ్చని నీటిలో టీస్పూన్ శంఖపుష్పి మూలికా పొడిని కలిపి తీసుకుంటే మేలు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

శారీరక రుగ్మతలను తొలగించడం, మానసిక ఆరోగ్యానికి అశ్వగంధ మూలిక సహయపడుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

పాలు, నీరు, తేనె నెయ్యితో అశ్వగంధ మూలిక పొడిని కలిపి తీసుకోవచ్చు

ధ్యానం ఒత్తిడిని తగ్గించి.. ఏకాగ్రతను పెంపొందించడానికి తోడ్పడుతుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి