Tap to Read ➤

బరువు తగ్గాలంటే వీటిని తినండి

బరువు తగ్గడానికి రాత్రి భోజనంలో ఇవి తీసుకోండి
amaroju Nagaraju

పెసరపప్పు బరువుతగ్గడానికి దోహదపడుతుందంటున్న నిపుణులు

పెసరపప్పులోని పోషకాలు రక్తపోటును నియంత్రించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది

బరువు తగ్గాలంటే రాత్రిపూట భోజనంలోపెసరపప్పపును తీసుకోవాలి

సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి

సగ్గుబియ్యాన్ని 6 గంటలు నానబెట్టి బంగాళదుంపలు, కొత్తిమీర వేసి ఉడికించాలి

ఉడికిన తర్వాత నిమ్మకాయ కలిపి రాత్రిభోజనంలో తీసుకుంటే బరువుతగ్గే అవకాశం

బొప్పాయి బరువు తగ్గించడంలో చాలా సహాయపడుతుంది

ప్రతిరోజూ రాత్రి బొప్పాయి తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి