Tap to Read ➤

డిప్రెషన్ నుంచి బయట పడాలంటే ఈ ఆహారం తినండి !

Venkatakishore kolli

చిన్నవారి నుండి పెద్దవాళ్ల వరకు డిప్రెషన్ వేధిస్తోంది.

జీవనశైలిలో మార్పుల వల్ల డిప్రెసన్ నుంచి బయటపడవచ్చు.





పండ్లు, కూరగాయలు కూడా డిప్రెషన్‌‌కు మందులా పనిచేస్తాయి.

జీడిపప్పులో ఉండే మెగ్నీషియం డిప్రెషన్‌ను నియంత్రణలో ఉంచుతోంది.



కాఫీ తాగడం వల్ల డిప్రెషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.






కూల్ డ్రింక్, సోడాలకు బదులు నీరు తాగడం మంచిది. ఇది డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.

శెనగలలో ఉండే బి12 డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆహారంలో ఆలివ్ నూనెను చేర్చడం వల్ల డిప్రెషన్ స్థాయిలు తగ్గుతాయి.

బ్లాక్ బీన్స్‌లో ఉండే మెగ్నీషియ, ఫోలేట్ వంటి పోషకాలు డిప్రెషన్‌ను గణనీయంగా తగ్గిస్తాయి.


డ్రిపెషన్‌ను లక్షణాలను అరికట్టడంలో విటమిన్ డి స్థాయిలు పెద్ద పాత్ర పోషిస్తాయి.





తరచూ పాలు తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపరుస్తుంది.






బ్రోకలిలో ఐరన్, క్రోమియం పుష్కలంగా ఉంటాయి.






బ్రోకలిలో ఉండే సెరోటోనిన్, మెలటోనిన్ మానసిక స్థితిని గణనీయంగా పెంచుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి