Tap to Read ➤

ఉసిరితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..

ఉసిరి ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి చాలా మంచిది
Venkatakishore kolli

ఉసిరిలో విటమిన్ సి అధికం

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

ఉసిరిని తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

పరగడుపునే ఉసిరిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు

ఉసిరి గుజ్జును గోరువెచ్చిని నీటిలో కలుపుకొని ఉదయాన్నే తీసుకోవడం చాలా మంచిది

తరచూ తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది

ఉసిరలో చర్మ సౌందర్యం, శిరోజాల సంరక్షణకు సంబంధించిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

తరచూ ఉసిరిని తీసుకోవడం వల్ల చర్మానికి మెరుపునిస్తుంది

జుట్టుకు పటుత్వాన్ని ఇస్తుంది.

ప్రతి రోజు ఉసిరికాయ తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది

కంటి చూపును పెంచడంలో ఉసిరి సహాయపడుతుంది

ఉసిరకాయ పొడిని తేనెలో కలుపుకొని రోజుకి రెండు మూడు సార్లు తాగితే జలుబు తగ్గుతుంది

ప్రతి రోజూ ఉసిరిని తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వును కరించుకోవచ్చు

ఉసిరిలో బరువును తగ్గించే గుణాలు ఉన్నాయి.

గుండె సంబంధిత జబ్బులను నయం చేస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి