Tap to Read ➤

తమలపాకులతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ప్రతి రోజూ తింటే..?

తమలపాకులలో ఔషధ గుణాలు పుష్కలం.

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తమలపాకులు ఎంతో మేలు చేస్తాయి.

ఛాతీలో నొప్పి, గుండెలో మంట ఉన్నప్పుడు ఒక టీస్పూను తమలపాకు రసాన్ని తాగితే తక్షణం ఉపశమనం లభిస్తుంది.

తమలపాకులకు కొద్దిగా నూనె రాసి వెన్నునొప్పి ఉన్న చోట మర్దన చేస్తే నొప్ప నుంచి ఉపశమనం కలుగుతుంది

భోజనం అవగానే తాంబూలం వేసుకోవడం మంచిది.

తమలపాకుల్ని నమిలితే వచ్చే లాలాజలం మింగడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.

తమలపాకు రసాన్ని గాయంపై వేసి దానిపై మరో తమలపాకును ఉంచి కట్టుకట్టాలి.

ఇలా రెండు మూడు రోజులు చేస్తే గాయాలు త్వరగా మనతాయి.





తమలపాకుల్ని తరచూ నమలడం వల్ల నోటి, శరీర దుర్వాసనను దూరం చేస్తుంది.

దంతా నుంచి వచ్చే బ్లీడింగ్‌ని ఆపుతుంది.

దంతాలను దృఢంగా ఉంచే గుణాలు తమలపాకులో పుష్కలం

తమలపాకును ప్రతి రోజూ నమలడం వల్ల శరీరంలో ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే తొలగిపోతాయి.

తమలపాకులను మరిగించిన నీటిని ప్రతిరోజూ తాగితే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

తమలపాకు యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుంది.

బాలింతలు పిల్లలకు పాలివ్వకపోతే రొమ్ములో పాలు నిలిచి గడ్డలుగా తయారై నొప్పి కలుగుతుంది.

తమలపాకులను కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది.

తమలపాకు రసంలో బెర్రీ, తేనె కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

దగ్గు, కఫం, శ్వాస సంబంధిత జబ్బులను తగ్గిస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
facebook