Tap to Read ➤

ప్రతి రోజూ కోడిగుడ్డు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

ఉదయాన్నే ఓ గుడ్డు అయినా తింటే శరీరానికి కావాల్సిన మాంసకృతులు అందుతాయి.
Venkatakishore kolli





కోడిగుడ్డులో విటమిన్లతో పాటు మినరల్స్ ఎక్కువ.






గుడ్డులో విటమిన్ ఎ, సి, డి పుష్కలం



గుడ్డులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.





గుడ్డును రోజూ తీసుకోవడం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

డి విటమిన్ ఎముకలను దృఢంగా మారుస్తుంది.

కండరాలు ఆరోగ్యంగా, బలంగా మారుతాయి.






ఎదిగే పిల్లలకు కోడిగుడ్డు బలవర్థకంగా పనిచేస్తుంది.

గర్భిణిలు రోజూ తీసుకుంటే శిశువు పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది.




కోడిగుడ్డులో ఉండే ఆల్బుమిన్‌లో ప్రొటీన్లు రక్తప్రసరణ సాఫీగా సాగేలా రక్తం గడ్డకట్టకుండా చేస్తాయి.

తరచూ గుడ్డును తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా గుడ్డు తీసుకోవడం మంచిది.




గుడ్డులో ఉండే మాంసకృతులు కడుపు నిండిన భావన కలిగిస్తాయి.

కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి