Tap to Read ➤
సోంపు గింజలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరు..!
సోంపు గింజల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు అధికం
Kolli Venkata Kishore
సోంపు గింజల్లో పోటాషియం, జింక్, రాగి, ఇనుము, సెలెలియం, క్యాల్షియం, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి.
సోంపు గింజలను అనేక మందుల తయారీలో ఉపయోగిస్తారు.
సొంపు గింజలను నమలడం వల్ల రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది
మలమూత్ర నాళాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంచుతాయి.
సోంపు గింజల్లో ఇనుము రక్త హీనత భారిన పడకుండా కాపాడుతుంది.
సోంపు గింజల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కొవ్వు తక్కువగా ఉండేలా చేస్తుంది.
భోజనం చేసిన తర్వాత ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేందుకు సోంపు తింటారు.
గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు రాకుండా నియంత్రిస్తాయి.
క్యాన్సర్ భారిన పడకుండా కాపాడే సామర్థ్యం సోంపు గింజలకు ఉంది.
సోంపు గింజల్లో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను శక్తివంతం చేస్తుంది.
బుతుక్రమ లక్షణాలను మెరుగుపరచడానికి సోంపు గింజలు ఎంతో ఉపయోగపడతాయి.
తరచూ సోంపు గింజలను తినడం వల్ల కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఊపిరి సంబంధిత సమస్యలను దూరం చేయడానికి సోంపు గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
ఇక్కడ క్లిక్ చేయండి