Tap to Read ➤

న్యూస్ పేపర్‌లో పెట్టిన ఆహారం తింటే ఆరోగ్యానికి పెద్ద ముప్పే..?

న్యూస్ పేపర్‌లో పార్శిల్ చేసిన ఆహారం తినవద్దంటున్న వైద్యులు





న్యూస్ పేపర్‌కి వాడే ప్రింటింగ్ ఇంక్ వర్ణద్రవ్యాలు, రసాయన బైండర్లను కలిగి ఉంటుంది.

సాధారణంగా ఇడ్లీ, బొండాలు, దొసెలు, బజ్జీలు, భోజనాన్ని పార్సెల్ చేయడానికి వార్తాపత్రికను ఉపయోగిస్తారు.

రీసైకిల్ చేసిన పేపర్, కార్డ్ బోర్డ్ బాక్సులు థాలేట్ వంటి హానికరమైన రసాయనాలతో కలిషితం కావొచ్చు.

న్యూస్ పేపర్ వంటి వాటిల్లో పార్సెల్ చేసిన ఆహారం తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

ఆహారం తీవ్రమైన విషతుల్యతకు దారితీస్తుంది.

రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

న్యూస్ పేపర్‌లలో పెట్టిన ఆహారం తినడం వల్ల క్యాన్సర్ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం





న్యూస్ పేపర్ ప్రింటింగ్‌కు వాడే రసాయన సమ్మేళనాలు రొమ్ము క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.






ఈ రసాయనాలలో ఉండే థాలేట్లను గర్భవతులపై తీవ్రప్రభావం చూపుతాయి.






పుట్టబోయే బిడ్డకు ప్రారంభ లోపాలు, కనుబొమ్మలపై ప్రమాదం ఉంది.




వార్తపత్రికకు వాడే సిరాలో సీసం, కాడ్మియం వంటీ లోహాలు ఉంటాయి.

న్యూస్ పేపర్‌లో పార్శిల్ ఆహారానికి ప్రజలు దూరంగా ఉండాలని వైద్యులు సూచన

అరటి ఆకులు, స్టీల్ బాక్స్‌లలో ఆహారాన్ని పార్శిల్ తెచ్చుకోవాలని సూచన

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter