Tap to Read ➤

ఖాళీ కడుపుతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు తింటే.. ఆ పవరే వేరు !

ఆహారంలో వెల్లుల్ని చేర్చితే ఆరోగ్యానికి చాలా మంచిది
Venkatakishore kolli

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం

ప్రతి రోజు వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.



వెల్లుల్లిలో బి6, సి విటమిన్లు, ఫైబర్, మాంగనీస్, కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

ప్రతి రోజూ ఆహారంలో వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అల్జీమర్స్, డిమెన్షియా వంటివి వ్యాధులు దరిచేరవు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది.

తరచూ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచేందుకు వెల్లుల్లి సహాయపడతాయి.

ప్రతి రోజు నాలుగు వెల్లుల్లి రెబ్బలను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు

యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ , క్రిమినాశక లక్షణాలు వెల్లుల్లిలో అధికం

జలుబు, కఫం, దగ్గును నయం చేయడంలో వెల్లుల్లి రెబ్బలు చక్కగా ఉపయోగపడతాయి.

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ సమ్మేళనం గొంతులో బ్యాక్టీరియాను చంపుతుంది.

వెల్లుల్లిని నేరుగా లేదా కొంచెం కాల్చి తిన్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

శరీరంలో అదనపు కొవ్వులను తగ్గించడంలో వెల్లుల్లి రెబ్బలు సహాయపడతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి