Tap to Read ➤

హై ప్రాసెస్ ఫుడ్స్‌తో ప్రాణాలకే ప్రమాదం..!

ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
Venkatakishore kolli






ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు రెడీ టూ ఈట్ ఫుడ్‌పైనే ఎక్కవ మక్కువ చూపుతాం.






ప్రాసెస్ ఫుడ్స్‌లో ఏఏ రసాయనాలు కలుపుతున్నారనే దాన్ని పట్టించుకోకుండా తినేస్తున్నాం.

హై ప్రాసెస్ ఫుడ్‌ తినడం వల్ల చివరకు ఆనారోగ్య సమస్యలు తెచ్చుకుంటుున్నాం.

ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో పోషకాలు జీరో.

హై ప్రాసెస్డ్ చేసిన ఫుడ్స్ తినడం వల్ల అకాల మరణాల ప్రమాదం పొంచి ఉందని ఓ అధ్యయనం వెల్లడి.






హై ప్రాసెస్ ఫుడ్స్‌పై అధ్యయనం నివేదికను వెల్లడించిన అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసన్













అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా అకాల, నివారణించదగిన మరణాలతో ఎలా ముడిపడి ఉందన్న దానిపై నివేదికలో వెల్లడి







అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలను ఎక్కువగా వినియోగించడం వల్ల అకాల మరణాలకు కారణమని అధ్యయనంలో కనుకొన్న పరిశోధకులు




ప్రాసెస్ చేయని ఆహారాల ద్వారానే ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చని ఆధ్యయనం పరిశోధకులు వెల్లడి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి