Tap to Read ➤

ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తింటే ఆ పవరే వేరు..!

ఉలవల్లో తక్షణ శక్తినిచ్చే సుగుణాలూ ఎక్కువ.

ఉలవల్లో తక్షణ శక్తినిచ్చే సుగుణాలూ ఎక్కువ.

ఉలవలను గుగ్గిళ్లుగా చేసుకుంటాం. చారు కాసుకుంటాము.

పోషకాహార లోపం ఉన్నవారు ఉలవలను క్రమం తప్పక తీసుకుంటే మంచిది.

ఉలవల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్‌, పీచు అధికం

జీర్ణశక్తి మెరుగుదలకు ఉలవలు చాలా మంచిది.

రక్తహీనతతో బాధపడే వారు తరచూ ఉలవలను తీసుకోవడం మంచిదంటున్న పోషకాహార నిపుణులు

కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉలవలు తింటే మంచిది.

ప్రతి రోజూ రెండు చెంచాలైనా ఉలవలు తీసుకుంటే శరీరానికి తగిన క్యాల్షియం అందుతుంది.




రుతుక్రమ సమస్యలతో ఇబ్బంది పడే అమ్మాయిలు ఆహారంలో భాగం చేసుకోవాలి.




ఉలవల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు చర్మాన్నీ, జుట్టునీ ఆరోగ్యంగా ఉంచుతాయి.

ప్రతి రోజూ ఉలవలను ఆహారంలో చేర్చుకంటే బరువు అదుపులో ఉంటుంది.




రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కండరాలూ ఆరోగ్యంగా ఉంటాయి..

పిల్లలూ, పెద్దలూ, మహిళలు ఉలవలను తప్పక ఆహారంలో చేర్చుకోవాలంటున్న పోషకాహార నిపుణులు.

ప్రొటీన్ పుష్కలంగా లభించే ఉలవల్లో తక్షణ శక్తినిచ్చే సుగుణాలూ ఎక్కువ.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter