Tap to Read ➤

బెండకాయతో ఆరోగ్యానికి అండ.. క్యాన్సర్, షుగర్ వ్యాధిగ్రస్తులు తింటే ?

బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం
Venkatakishore kolli




బెండకాయను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

బెండకాయలో క్యాన్సర్ నిరోధక కారకాలు అధికం

పెద్ద పేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణలో ఉపయోగపడతాయని నిపుణులు సూచన



బెండకాయ తినడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.





బెండ గింజలు , తొక్కలోని ఎంజైమ్‌లు ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది.

షుగర్ పేషెంట్లు వారానికోసాయినా బెండకాయ తినడం ఆరోగ్యానికి మంచిది




బెండకాయలో ఉండే ఐరన్ గర్భవతులకు మేలు చేస్తుంది.



ఫోలేట్ సమృద్ధిగా అందడం వల్ల బిడ్డ మెదడు నిర్మాణం ఆరోగ్యకరంగా ఉంటుంది.





బెండకాయలలో ఉండే ఫోలిక్ యాసిడ్ నాడీ వ్యవస్థ అరోగ్యకరంగా ఏర్పడడానికి దోహదం చేస్తుంది.

మెదడు పనితీరుపై ప్రభావం చూపడంతో పాటు జ్ఞాపశక్తిని పెంపొందిస్తుంది.





బెండకాయలను తరచూ తినడం వల్ల బరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.










చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు బెండకాయలో పుష్కలం






బెండకాయలను కొంచెం తిన్న శక్తి లభిస్తుంది.

ఊబకాయంతో బాధపడే వారికి బెండకాయలు చక్కటి ఆహారం

చర్మకాంతిని మెరుగుపరచడంలో బెండకాయ దోహదం చేస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి