Tap to Read ➤

వేగంగా బరువు తగ్గాలంటే ఈ పండ్లు తింటే సరి !

పియర్ పండు చర్మ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది
Venkatakishore kolli

పియర్‌లో విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది

చర్మం, జుట్టు ఆరోగ్యానికి 'విటమిన్ ఎ 'తప్పనిసరి

తరచూ పియర్ తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది

జీక్సాంథిన్, లుటిన్ ముడతలు, మచ్చలను దూరం చేస్తుంది

పియర్‌ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి

ఈ పండులో ఉండే కాపర్, కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యనికి సాయపడుతుంది

పియర్ పండును రోజూ తీసుకుంటే ఆస్టియోపోరోసిస్‌ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు

వేగంగా బరువు తగ్గాలంటే రోజువారి ఆహారంలో పియర్‌ని చేర్చుకోవాలని నిపుణులు వెల్లడి

ఈ పండు తిన్నాక చాలా సేపు ఆకలనిపించదు.

పియర్ పండులో పీచు ఎక్కువ, కెలోరీలు తక్కువ

జీర్ణక్రియను మెరుగుపరిచి బరువును తగ్గించడంలో సాయపడుతుంది

ఈ పండులో ఉండే విటమిన్ సి రోగనిరోధకతను పెంచుతుంది

మధుమేహం, గుండె జబ్బులను దరి చేరనివ్వవు

పిల్లల్లో తరచూ జలుబు, అరుగుదల లేకపోతే ఈ పండును తినిపిస్తే మంచిది

పియర్ పండును తరచూ తీసుకోవడం వల్ల అనీమియాను రానివ్వదు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి