Tap to Read ➤

పిస్తా పప్పుతో నవ యవ్వనం.. వృద్దాప్యం కనుమరుగే..!

Pistachios are high in antioxidants
Kolli Venkata Kishore








పిస్తా పప్పులో పోషకాలు ఎక్కువ, పొటాషియం అధికం

పిస్తాలో ఉండే విటమిన్ బి6 రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

దీనిలో ఫైబర్ అధికం, శక్తి పుష్కలంగా ఉంటుంది.

30 గ్రాముల పిప్తాకు 87 కేలరీల శక్తిని ఇస్తుంది

ఆరోగ్యాన్ని కాపడడంలోనూ యవ్వనంగా ఉంచడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

పిస్తాపప్పును తింటే చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది

పిస్తా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

పిస్తా పప్పులో ఉండే లౌటిన్, ఆంథోసయానిన్ వంటి పిగ్మెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది

పిస్తాలో ఆరోగ్యకరమైన కొవ్వులు, డైటరీ ఫైబర్ ఉంటుంది

కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ వారికి పిస్తా పప్పు అద్భుతమైన ఆహారం

పిస్తా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి ఫ్లాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ స్తాయిలను తగ్గిస్తుంది.

పిస్తాలో యాంటీయాక్సిడెంట్ అధికం

పిస్తా పప్పును తరచూ తీసుకోవడం వల్ల వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది

పిస్తాలో ఉండే నూనె హైడ్రేటింగ్ వల్ల చర్మాన్ని మృదువుగా, నాజుకుగా చేస్తుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి