Tap to Read ➤

చిలగడదుంపలతో ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం మీ సొంతం..!

చిలగడదుంపలు రుచికే కాదు ఆరోగ్యానికీ చాలా మంచిది

చిలగడదుంపలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, మాంగనీస్, కాపర్, పొటాషియం, పీచు అధికం

తరచూ వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

చిలగడదుంపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూక్ష్మ క్రిములను నివారించి పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.

జీర్ణక్రియను సజావుగా ఉంచుతాయి.


చిలగడదుంపలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

వీటిలో ఉండే యాంటీ ఇన్‌ప్లమేషన్ గుణాలు మెదడుకు మేలు చేస్తాయి.

చిలగడదుంపలో ఉండే యాంథోసియానిన్స్ కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తాయి.



తరచూ వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.




రక్తంలో చక్కెర స్థాయిని సమతులం చేస్తాయి.

తరచూ వీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులను దూరంగా ఉండవచ్చు.







చిలగడదుంపలను తరచూ తీసుకోవడం వల్ల యాంటీ ఏజెనింగ్ క్రీములు వాడనవసరం లేదు.




చర్మం ముడతలు పడటాన్ని తగ్గిస్తుంది.





వీటిని కొంచె తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

చిలగడదుపంలను కూర, వేపుడు, పచ్చడి చేసుకోవచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
facebook, twitter