Tap to Read ➤

రాత్రి పూట వీటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమే ?

రాత్రి పూట వీటిని తినకపోవడం ఆరోగ్యానికి మంచిది.
Venkatakishore kolli

కొన్ని ఆహారాలను ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. కొన్నింటిని రాత్రిళ్లు దూరం పెట్టాలి.







ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. వీటిని రాత్రిళ్లు తీసుకోకుండా ఉంటే మంచిది.





బంగాళ దుంపలకు వెనువెంటనే శక్తిని అందించే గుణం ఉంటుంది.





వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచిది.










అరటిపండ్లు తక్షణ శక్తిని ఇస్తాయి కనుక బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం మంచిది.

మొలకెత్తిన విత్తనాలు, గింజలు ఏ సమయంలో తీసుకున్నా మంచిదే.

ఉదయం పూట మొలకెత్తిన గింజలు , విత్తనాలను తింటే పోషకాలు మెండుగా లభిస్తాయి.






రాత్రి పూట వరి అన్నం తినకపోవడం మంచిది.

అన్నానికి బదులుగా గోధుమ పిండితో చేసిన రొట్లెలు తినడం ఆరోగ్యానికి మేలు




పెరుగును పగటి పూట తినాలి. రాత్రి సమయంలో త్వరగా జీర్ణం కాదు.




మాంసం మధ్యాహ్నమే తినాలి. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సయమం పడుతుంది.

ఆపిల్‌లో ఐరన్ ఎక్కువ . వీటిని పాలతో కలిపి తీసుకోకుండా ఉంటే మేలు





రాత్రి వేళ పాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి