Tap to Read ➤

పరగడుపున ఈ ఆహారాలు తీసుకుంటే ప్రమాదమే !

కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కడుపు లోపల తీవ్ర ప్రభావం చూపుతాయి.
Venkatakishore kolli

ఖాళీ కడుపుతో ఏది పడితే అది తినడం మంచిది కాదని చెబుతున్న వైద్య నిపుణులు


ఖాళీ కడుపుతో ఉదయాన్నే మసాలా, ఫ్రైడ్ ఫుడ్స్ తినకూడదు.

పరగడుపున మాసాలా ఫుడ్ తింటే కడుపులో మంట, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.

కడుపు, ఛాతీలో మంట, బరువుగా అన్పిస్తుంది. ఇబ్బంది కరంగా ఉంటుంది

ఉదయాన్నే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోరాదు.

పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే కడుపులో నొప్పి,కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

నిద్రలేవగానే లేదా బ్రష్ చేసుకోగానే కాఫీ, టీ తాగకపోతే పిచ్చెక్కినట్లుగా ఉంటుంది

పరగడపున కాఫీ, టీ తాగడం వల్ల ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి.

కాపీ, టీ కి బదులుగా గోరువెచ్చటి నీరు తాగడం శ్రేయస్కరం



పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం ప్రమాదకరం

ఉదయాన్నే ఆల్కహాల్ తీసుకుంటే కాలేయంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.

ఖాళీ కడుపుతో మద్యం తీసుకోవడం వల్ల రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపించి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

కడుపులో మంట, నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి