Tap to Read ➤

జంక్ పుడ్‌తో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ముప్పు ?

ఆహారపు అలవాట్లు దారి తప్పడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి.
Venkatakishore kolli

జంక్ ఫుడ్‌ తినడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎక్కువగా వస్తోందంటున్న వైద్యులు

ఇష్టం వచ్చినట్లు తినడం, వ్యాయామం లేకపోవడం వల్ల గుండె పోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి.

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎక్కువ కాలం నిల్వ ఉన్న ఫుడ్, కూరగాయలు తినడం వల్ల కూడా వస్తుంది.

ఫాస్ట్‌ఫుడ్ తినడం, ఉప్పును ఎక్కువగా వినియోగించడం వల్ల కూడా ప్రమాదం

పొగాకు, మద్యపానం వల్ల కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండినట్లు ఉంటుంది

వాంతులు కావడం, వాంతిలో రక్తం పడే లక్షణాలు ఉంటాయి.

పచ్చకామెర్లు, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది.

గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుంటే ప్రాణానికి ప్రమాదం తక్కువ

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కణితిని ఆపరేషన్ చేసి తీసేయాల్సిందే అంటున్న వైద్యులు

అవసరాన్ని బట్టి కిమో, రేడియోథెరపీ కూడా చేస్తారు

వ్యాయామం చేస్తే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ

టైమ్‌కి ఆహారం తినాలి. పండ్లు ఎక్కువగా తీసుకోవాలి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి