Tap to Read ➤

లవంగాలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ రెండు తింటే..?

లవంగాలను వంటల్లోనే కాదు ఔషధంగా కూడా ఉపయోగిస్తాం.
Venkatakishore kolli

అనారోగ్య సమస్యలను నయం చేయడంలో లవంగాలు ఎంతో దోహదపడతాయి.

లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలను నశింపచేస్తాయి

లవంగం మొగ్గలను తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

దంతాల సమస్యలను తగ్గించడంలో దివ్వౌషధంగా పనిచేస్తాయి.

నోట్లో రెండు లవంగాలను వేసుకుని చప్పరిస్తే పంటి నొప్పి నయం అవుతుంది.

టీలో లవంగం పొడి కలుపుకుని తాగితే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో చక్కగా పనిచేస్తాయి.

కీళ్ల నొప్పులు ఉన్నవారు లవంగం నూనెను పూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

లవంగాలను ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

లవంగాలు కఫాన్ని తొలగించడంలో సహాయపడతాయి.

లవంగాలను పరిమితంగానే తీసుకుంటేనే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి