Tap to Read ➤

ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విటర్ కొనుగోలు పూర్తి

ట్విటర్‌ను సొంత చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్

ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లతో హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్.

ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్,సీఎఫ్‌వో నెడ్ సెగల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్, లీగల్ పాలసీ విభాగాధిపతి విజయ గద్దెను తొలగింపు

ట్విటర్ కొనుగోలు విషయంలో ఏదో ఒక నిర్ణయానికి రావాలని కోర్టు అక్టోబర్ 28 వరకు తుది గడువు

Your browser doesn't support HTML5 video.

కోర్టు తుది గడువుతో ట్విటర్‌ కొనుగోలును వేగవంతం చేసిన మస్క్‌

ట్విటర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపిన ఎలాన్ మస్క్

ట్విటర్‌లో తన ప్రొఫైల్‌ను 'చీఫ్ ట్విట్‌'గా మార్చుకున్న ఎలాన్ మస్క్

13 బిలియన్ డాలర్ల రుణాల కోసం ఇటీవల బ్యాంకర్లతో బేటీ అయిన ఎలాన్ మస్క్

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter