Tap to Read ➤

కుబేరుడు ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ !!

మొత్తం 44 బిలియన్ డాలర్లకు సొంతం

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన ఎలాన్ మస్క్



విద్యుత్ కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్

రెండు వారాల క్రితం ట్విట్టర్ లో 9.2 శాతం వాటా కొనుగోలు

ట్విట్టర్‌లో 10.3 శాతం వాటాతో వాన్‌గార్డ్ గ్రూప్ మొదటి స్థానంలో ఉంది.

ప్రస్తుతం సంస్థ మొత్తాన్నీ కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్

ఒక్కో షేరు 54.20 డాలర్ల చొప్పున మొత్తం 46.5 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ కొనుగోలు

వాక్ స్వాతంత్య్రానికి మరింత అనువైన వేదికగా తీర్చిదిద్దుతాం

ట్విట్టర్ కొనుగోలు కోసం నిధులను బ్యాంకుల ద్వారా సమకూర్చుకోనున్న మస్క్

ట్విట్టర్ ప్రపంచాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసే లక్ష్యాన్ని, ఔచిత్యాన్ని కలిగి ఉందన్న సీఈవో పరాగ్ అగర్వాల్

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఎలాన్ మస్క్ ప్రతిపాదన పట్ల ట్విట్టర్ బోర్డు సమగ్రమైన సమాలోచన జరిపింది.

ప్రతిపాదిత ట్రాన్సాక్షన్ గణనీయమైన నగదు ప్రీమియం

ట్విట్టర్ స్టేక్ హోల్డర్లకు ఇది ఉత్తమమైన మార్గంగా విశ్వసిస్తున్నామన్న ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
facebook