Tap to Read ➤
ట్విటర్ డీల్‌కు తాత్కాలిక బ్రేక్
అసలు కారణం చెబుతూ ట్విట్ చేసిన ఎలన్ మస్క్
ట్విటర్ కొనుగోలు ఒప్పందంలో ట్విస్ట్ ఇచ్చిన ఎలన్ మస్క్
మరో ఆరు నెలలో ఎలన్ చేతికి ట్విటర్
ఇంతలో ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా ప్రక్కన పెడుతూ మస్క్ ప్రకటన
సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ కొనుగోలుకు ఒప్పందం
స్పామ్ , నకిలీ ఖాతాలపై పెండింగ్‌లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్‌కు తాత్కాలిక బ్రేక్
5 శాతం కంటే తక్కువ ఉంటాయన్న అంచనా
ట్విటర్ నుంచి స్పాట్ బోట్స్‌ను తొలగించడమే తన ప్రాధాన్యత అన్న ఎలన్ మస్క్
ఎలన్ మస్క్ తాజా ప్రకటనతో ట్విటర్ షేర్లు పతనం
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
ఇక్కడ క్లిక్ చేయండి
Credits
twitter
Home
More To Explore