Tap to Read ➤

మన పక్కవారు వదిలే సిగరెట్ పొగ పీల్చినా క్యాన్సర్ ముప్పే..

క్యాన్సర్ రావడానికి కారణాలు అనేకం
Venkatakishore kolli





దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.







మనకు తెలయకుండానే మన ఆరోగ్యంపై క్యాన్సర్ దాడి చేస్తుంది.



పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం.

పొగ తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఎక్కువ





పొగతాగేవారి పక్కన నిలబడి వాళ్లు వదిలే పొగ పీల్చినా కూడా క్యాన్సర్ బారిన పడినట్లే అంటున్న వైద్యులు





ప్రతి సంవత్సరం పొగ పీల్చడం వల్లనే దాదాపు 7 వేల మంది చనిపోతున్నారు.





ధూమపానం చేసేవారితో దగ్గరగా మెలిగితే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 30 శాతం పెంచుకున్నట్లే.




పొగతాగే వారికి కాస్త దూరంగా ఉండాలని వైద్యులు సూచన

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి