Tap to Read ➤

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో పొందుతూ మృతి

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేత

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతిపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

బొజ్జల మరణం తీవ్రంగా కలచివేసింది-చంద్రబాబు

గోపాలకృష్ణారెడ్డి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

బొజ్జల ఆత్మకు శాంతి కలగాలి.


కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు

బొజ్జల పుట్టిన రోజున ఆయన నివాసంలోనే చంద్రబాబు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపించారు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరిక

శ్రీకాళహస్తి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల

మాజీ సీఎం చంద్రబాబు కాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన గోపాలకృష్ణారెడ్డి

అలిపిరి ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా గాయపడ్డారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text