Tap to Read ➤

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్

హైదరాబాద్ కొండాపూర్‌లో అదుపులోకి తీసుకున్న చిత్తూరు పోలీసులు
Kolli Venkata Kishore

టెన్త్ పేపర్ లీక్ ఆరోపణలపై పోలీసుల అదుపులో నారాయ‌ణ‌

హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలింపు


ఇటీవల ఏపీలో వరుసగా పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్

చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి లీకైన టెన్త్ పేపర్లు

ఈ కేసులో ఇప్పటికే వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ తో పాటు మరో ఇద్దరు అరెస్ట్

టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధం ఉందంటున్న ఏపీ పోలీసులు



టెన్త్ పేపర్ల లీకేజీ వ్యవహారం వెనుక నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు ఉన్నట్లు సీఎం జగన్ ఇటీవల వ్యాఖ్యలు

నారాయణ ఆరోగ్యం సరిగా లేదంటున్న కుటుంబ సభ్యులు


పోలీసుల అరెస్ట్‌తో ఆందోళనలో కుటుంబం


సీఎం జ‌గ‌న్ త‌మ పార్టీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తున్నారంటూ టీడీపీ సీరియ‌స్

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text