Tap to Read ➤

మొలకెత్తిన పెసలుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

ప్ర‌తిరోజు మొలకెత్తిన పెసలను తినడం వల్ల క్యాన్సర్ అవకాశాలు తక్కువగా ఉంటాయి.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

కొలెస్ట్రాల్‌ను తగ్గించండంలో మొలకెత్తిన పెసలు అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతిరోజు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రతి రోజు మొలకెత్తిన పెసలను తీసుకుంటే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఇవి శక్తిని అందిస్తాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

మొలకెత్తిన పెసలలో ఫైబర్ అధికంగా ఉంటుంది . జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ మొలకెత్తిన పెసలు తింటే వారిలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటుంది.

గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో వీటిని తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. దీంతో నెల‌లు నిండ‌కుండానే ప్ర‌స‌వాన్ని నివారించ‌వ‌చ్చు

 కండరాల క‌ణాలు న‌యం కావడానికి, నాడీ వ్య‌వస్థ స‌క్ర‌మంగా పనిచేయ‌డానికి మొల‌కెత్తిన పెస‌లు దోహ‌దం చేస్తాయి.

మొలకల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com