Tap to Read ➤

హెడ్‌ఫోన్స్ అతిగా వాడితే అనర్ధమే..

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది.
Venkatakishore kolli




చుట్టూ ఎంతమంది ఉన్నా ఫోన్ల ప్రపంచంలోనే జీవిస్తుంటారు.

ఫోన్‌లో మాట్లాడడం, సినిమాలు చూడడం, పాటలు వినడం పనేదైనా చెవిలో హెడ్ ఫోన్స్ ఉండాల్సిందే


స్మార్ట్‌ఫోన్‌కు తగ్గట్టు హెడ్ ఫోన్స్ తప్పనిసరి

హెడ్ ఫోన్లు ఎక్కువగా వాడటం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఇయర్ ఫోన్సు ఎక్కువసేపు వాడటం వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది

అతిగా హెడ్ ఫోన్ వాడకం వల్ల తల తిరుగుతుంది.

గులిమి చెవిలోనే ఉండిపోయే ప్రమాదం ఉంది

ఎక్కువ సౌండ్ పెట్టుకుని వినడంతో చెవిపోటు వస్తుంది.

వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది

సాధ్యమైనంత మేరకు హెడ్ ఫోన్స్ వాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి

70 నుంచి 80 డెసిబుల్స్ శబ్ధం వరకు మాత్రమే వినాలి.

నాణ్యమైన హెడ్ ఫోన్స్ వాడటం ఉత్తమం

చెవిలో దురద, నొప్పి, వినికిడి సమస్య వంటి ఇబ్బందులు ఉంటే వైద్యుని సంప్రదించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి