Tap to Read ➤

కోడిగుడ్డు పెంకుల పోడితో ఫేస్ ప్యాక్ .. మీ అందం రెట్టింపు ఇలా ..!

కోడిగుడ్డు ఆరోగ్యానికే కాదు అందానికి చాలా మంచిది
Venkatakishore kolli

కోడిగుడ్డు సొనతో ముఖానికి మాస్క్‌లా వేసుకుంటాం.

కోడిడుడ్డు పెంకుల పోడితో కూడా ముఖానికి ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

కోడిగుడ్డు పెంకుల పొడిలో రెండు చెంచాల తేనె, నిమ్మరసం కలపండి

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి

పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయండి

తరచూ ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

కోడిగుడ్డు పెంకుల పొడిలో కొంచె కలబంద గుజ్జును కలిపి ప్యాక్‌లా తయారుచేసుకోవచ్చు

ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

తరచూ ఈ ఫేస్ ప్యాక్‌తో చర్మం తేమగా ఉంటుంది.

ప్రతి రోజూ కోడిగుడ్డు పెంకుల పొడిని తీసుకుంటే చర్మం నిగారింపు వస్తుంది

కోడిగుడ్డు పెంకులలో ఉండే హ్యాలురోనిక్ ఆసిడ్ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది

కోడి గుడ్డు పెంకులు శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి.

ప్రతి రోజూ గ్లాసు నీటిలో చిటికెడు కోడిగడ్డు పెంకుల పోడిని కలుపుకొని తాగితే శరీరంలో మలినాలు తొలగిపోతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి