Tap to Read ➤

స్పూర్తిని నింపే జాతిపిత మహాత్మా గాంధీ సూక్తులు..

భరతమాత తలరాను మార్చిన విధాత మహాత్మాగాంధీ

మహాత్మాగాంధీ జీవనతత్వం సమాజానికే ఒక సందేశం

శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది.

వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే

ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు తొలుత నీతోనే మొదలవ్వాలి.

మేధావులు మాట్లాడుతారు.. మూర్ఖులు వాదిస్తారు.

గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది.

మీలో బలహీనత భయాన్ని పెంచుతుంది. ఆ భయం మీలో మీకే తెలియని అపనమ్మకాన్ని పెంచుతుంది

కష్టపడి పనిచేయని వ్యక్తికి తిండి తినే హక్కు లేదు.

ఆత్మవంచన, పరనింద చేసేవారు తమ పతనాన్ని తాము కొనితెచ్చుకున్నట్లే.

లేని గొప్పదనం ఉందని చెబితే ఉన్న గొప్పదనం కాస్త ఊడిపోతుంది.

ఆహింసకు మించిన ఆయుధం లేదు

ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజల చేతిలోని ఆయుధాలు

మార్పునకు సిద్ధంగా ఉండండి అప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఆవేశాలు వేగంగా పరుగెత్తుతాయి.. వీటిని అదుపులో పెట్టడానికి కొండంత సహనం కావాలి.

ఎవరికైనా సహాయం చేస్తే మరిచిపో.. ఇతరుల సాయం పొందితే మాత్రం గుర్తుంచుకో.

ఈ ప్రపంచం మనిషి అవసరాలను తీర్చగలదు..కానీ కోర్కెలను ఎప్పటికీ తీర్చలేదు.

బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు.. క్షమించడానికి ఎంతో ధైర్యం కావాలి

మంచి పుస్తకాలు మన చెంత ఉంటే.. మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే.

రేపే మరణిస్తాన్న ఆలోచనతో జీవించు. శాశ్వతంగా ఉంటాన్న భావతో విజ్ఞాన్ని సంపాదించు

ఎవరైనా మనికిచ్చేది తాత్కాలికమైనది.. కృషితో సంపాదించుకొనేది శాశ్వతం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter