Tap to Read ➤

అంజీర్ పండ్లతో ప్రయోజనాలు

అంజీర్ పండ్లలో పోషకాలు పుష్కలం
amaroju Nagaraju

మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి ప్రయోజనకరమైన పోషకాలు పుష్కలం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఫైబర్, ప్రోటీన్, యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు A, B కాంప్లెక్స్ దొరుకుతాయి

ప్రతిరోజూ ఉదయాన్నే లేదా రాత్రి నిద్రపోయే ముందు అంజీర్ ను తీసుకోవచ్చు

అంజీర్‌ను పాలలో కలిపి తీసుకుంటే.. దీనిలోని పోషకాలు డబుల్ అవుతాయని నిపుణుల సూచన

అత్తి పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

రక్తహీనతతో బాధపడే వారు అంజీర్‌ పండ్లను తీసుకోవాలని సూచిస్తున్న నిపుణులు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

డయాబెటిస్‌తో బాధపడే రోగులకు అంజీర్‌పండ్లు వరం అంటున్న నిపుణులు

అంజీర పండ్లను తినడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి

మలబద్ధకం సమస్యకు అంజీర్ దివ్యౌషధం

కడుపు ఉబ్బరం లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

అంజీర్ బిపిని మెయింటెయిన్ చేయడానికి పని చేస్తుందంటున్న ఆరోగ్య నిపుణులు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి