Tap to Read ➤

నగదు లావాదేవీలపై  పరిమితులు మించిదే ఫైన్ !

డిజిటల్ లావాదేవీలు పెరిగినా తగ్గని నగదు ప్రాధాన్యత

భారత ఆదాయపు పన్ను చట్టం కింద రూ. 2 లక్షలకు మించి ఎలాంటి నగదు లావాదేవీలకు అనుమతి లేదు

రూ.3 లక్షలకు ఏదైనా వస్తువు కొనాలనుకుంటే కచ్చితంగా క్రెడిట్, డెబిట్ కార్డు, చెక్కు, బ్యాంకు ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాలి


రూ. 2 లక్షల లోపు ఉన్నప్పుడు నగదు చెల్లించవచ్చు.

కుటుంబ సభ్యుల నుంచి నగదును తీసుకుంటున్నా ఈ నిబంధనలు వర్తిస్తాయి.

సెక్షన్ 269 ఎస్‌టీ కింద ఒక్క రోజులో రూ. 2 లక్షలకు మించి వ్యక్తిగత నగదు లావాదేవీలు చేయడానికి లేదు

నగదు ఉపయోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు

నగదును బహుమతిగా స్వీకరించేటప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఒక వ్యక్తి నుంచి రూ. 2 లక్షలకు మించి నగదు బహుమతి అందుకోరాదు.


నిబంధనలు ఉల్లంఘిస్తే బహుమతికి సమానమైన మొత్తాన్ని ఫైన్‌గా విధించే ఆస్కారం

ఆరోగ్య బీమా ప్రీమియాన్ని కచ్చితంగా చెక్కు లేదా ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి.


నగదు చెల్లిస్తే సెక్షన్ 80డీ కింద మినహాయింపు కోల్పోతారు

రుణం తీసుకున్నప్పుడు ఆ మొత్తం రూ . 20 వేలకు మించితే ఆన్‌లైన్ ద్వారానే లావాదేవీలు నిర్వహించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text