Tap to Read ➤
జగన్ కొత్త కేబినెట్లో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు
మొత్తం 25 మంది నూతన మంత్రులకు శాఖలు కేటాయింపు
గత కేబినెట్ తరహాలోనే ఈసారి కూడా ఐదుగురికి ఉప ముఖ్యమంత్రుల పదవులను కట్టబెట్టారు.
నారాయణ స్వామి
( డిప్యూటీ సీఎం , ఎక్సైజ్ శాఖ )
అంజాద్ బాషా
( డిప్యూటీ సీఎం, మైనార్టీ వ్యవహారాల శాఖ )
కొట్టు సత్యనారాయణ
( డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ )
బూడి ముత్యాల నాయుడు
( డిప్యూటీ సీఎం, పంచాయితీ రాజ్- గ్రామీణాభివృద్ధి శాఖ )
రాజన్న దొర
( డిప్యూటీ సీఎం , గిరిజన సంక్షేమ శాఖ )
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com