Tap to Read ➤

విటమిన్ బి12 లోపంతో వచ్చే సమస్యలు

బి12 లోపం అధిగమించాలంటే చిట్కా పాటించండి
amaroju Nagaraju

ఎర్రరక్తకణాలు ఏర్పడటం, నాడీ వ్యవస్థ పనితీరులో విటమిన్ బి 12 ప్రత్యేక పాత్ర

విటమిన్ బి 12 మెదడు దెబ్బతినడం, అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది

విటమిన్ బి 12 ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది

లోపంతో రక్తహీనత, శరీర బలహీనత, ఆకలి లేకపోవడం, మలబద్ధకం, జ్ఞాపకశక్తి తగ్గడం, శ్వాసలో ఇబ్బందులు,

విటమిన్ బి 12 ఎక్కువగా మాంసాహార పదార్థాలలో ఉంటుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

చేపలు, చికెన్, రొయ్యలలో బి12 ఎక్కువగా లభిస్తుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

గుడ్లలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. ఉడికించిన గుడ్డులో 0.7mcg దొరుకుతుంది

శాకాహారులు పెరుగు, ఓట్స్, సోయాబీన్స్, బ్రోకలీ, టోఫుతో లోపాన్ని అధిగమించవచ్చు

శాకాహారులు నిపుణుల సలహాతో బి 12 సప్లిమెంట్లను తీసుకోవడం ఉత్తమం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి