Tap to Read ➤
వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు !
ఎండలు తీవ్రతల నుంచి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు తీసుకోవాల్సిన పానీయాలు
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో నీటి కంటే మజ్జిగ ఉత్తమం. డీహైడ్రేషన్‌తో పోరాడుతుంది.
కొబ్బరి నీళ్లు ఎనర్జీ డ్రింక్‌కు అద్బుతమైన ప్రత్యామ్నాయం. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడలో ఉత్తమంగా పనిచేస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత హైడ్రేటెడ్ వెజిటెబుల్ కీర దోసకాయ. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు పండ్ల రసాల కంటే కూరగాయల రసాలు మేలు.
చియా విత్తనాలు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. వీటిని నీటిలో నానబెట్టి తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు.
హెర్బల్ టీలు అద్బుతమైన హైడ్రేటింగ్ డ్రింక్స్. అలసిపోయిన నరాలను ప్రశాంతంగా ఉంచి మనసుకు విశ్రాంతినిస్తుంది.
అలోవెరా యాంటీ-ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. నీటిలో కొద్ది అలోవెరా జెల్‌తో పాటు నిమ్మరసం, తేనె కలిపి తాగితే రుచిగా ఉంటుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com