Tap to Read ➤

జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు ఈ చిట్కాతో చెక్ !

జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు ప్రధాన కారణం ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం
Venkatakishore kolli

జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరినూనె, ఆముదం తోడ్పడుతుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఆముదం, కొబ్బరినూనెను తీసుకుని సమానంగా కలపాలి




ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల పట్టించి మాడుకు మర్దన చేయాలి





రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి.

ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

వారానికి రెండు సార్లు ఇలా చేస్తే కురుల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్‌ దరిచేరవు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఆముదంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చండ్రు రానివ్వకుండా చేస్తాయి.

పీహెచ్ స్థాయులు నియంత్రణలో ఉండి జుట్టురాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల కురుల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

రాగి, జొన్న, సజ్జ, బార్లీ పిండిలను కలిపి రొట్టె చేసుకుని తినాలి

బ్రకోలి, బీన్స్, పాలకూర, కాకరకాయలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.

వీటిలో విటమిన్ కే, పోలేట్‌లు పుష్కలంగా ఉంటాయి

తులసి, పుదీనా, సొరకాయల జ్యూస్ జుట్టుకు షోషణ అందిస్తుంది.

తులసి ఆకులతో చేసిన టీ కూడా జుట్టుకు పోషణకు మంచింది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి