Tap to Read ➤

రొటీన్‌కు భిన్నంగా పుష్పశ్రీవాణి

వ్యవసాయం చేస్తున్న మాజీ మంత్రి పుష్పశ్రీవాణి

మొన్నటి వరకు ఫైల్స్‌తో బిజీగా ఉన్న మాజీ మంత్రి పుష్పశ్రీవాణి

ప్రస్తుతం సమయం దొరకడంతో వ్యవసాయం చేస్తున్నారు

తమ పెరట్లో రకరకాల కూరగాయలను పండిస్తున్నారు పుష్పశ్రీవాణి

సేంద్రీయ పద్ధతిలోనే కూరగాయలను సాగు చేస్తున్నట్లు తెలిపారు

వ్యవసాయం పై ఇష్టంతోనే పండ్లు కూరగాయలు పండిస్తున్నారని శ్రీవాణి చెప్పారు

ఇంటి అవసరాల వరకు మాత్రమే కాయగూరలను పండిస్తున్నట్లు చెప్పిన శ్రీవాణి

పుష్పశ్రీవాణిలా ఆలోచిస్తే ఇంకొందరు సేంద్రీయ వ్యవసాయంపై మరలే అవకాశం ఉంది

సేంద్రీయ వ్యవసాయంను ప్రోత్సహించాలి: మాజీ మంత్రి పుష్పశ్రీవాణి