Tap to Read ➤

ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి సుచరిత రాజీనామా !

కార్యకర్తల సమావేశంతో భావోద్వేగ ప్రకటన

మంత్రి పదవి రెండున్నరేళ్లు మాత్రమే అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ముందే చెప్పారు.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మంత్రి పదవి పోయినందుకు నాకు బాధలేదు.. కానీ కొన్ని పరిణామాలు నన్ను బాధించాయి.

నా వ్యక్తి గత కారణాల వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెంటే ఉంటా.

నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. నేను పదవిలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు అండాగా అందుబాటులో ఉంటా.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

పార్టీ నేతలంతా సంయమనం పాటించాలి. క్యాడర్ ఎవరూ రాజీనామాలు చేయొద్దు. పార్టీకి నష్టం చేయొద్దని సూచన.

సుచరితకు మద్దతుగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పులువురు ప్రజాప్రతినిధులు రాజీనామా.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com