Tap to Read ➤

దూకుడు పెంచిన బొమ్మరిల్లు భామ

సెకండ్ ఇన్సింగ్స్ రెడీ అయిన జెనీలియా


బాయ్స్ సినిమాతో జెనీలియా ఎంట్రీ

తెలుగులో సత్యం సినిమాతో టాలీవుడ్ సినిమాతో పరిచయం



జెనీలియా కెరీర్‌లో ఒక మైలు రాయిగా నిలిచిన బొమ్మరిల్లు


హీరో సిద్దార్ధ్‌తో హాసినిగా తెలుగు ప్రేక్షకులకు జెనీలియా దగ్గరైంది


జెనీలియాకు గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో సాంబ, సై, ఆరెంజ్, సుభాష్ చంద్రబోస్



తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించింది




హిందీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుంది

ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ రెడీ అయింది

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన రెడ్డి తనయుడు కిరీటి చిత్రంలో కీలక పాత్రలో జెనీలియో


కిరీటి సినిమా కోసం ఏకంగా రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్లు టాలీవుడ్ టాక్

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
instagram.com/geneliad